greater telangana

greater telangana

Friday, 19 December 2014

అభిమానులకు బాలయ్య న్యూఇయర్‌ గిఫ్ట్‌

అభిమానులకు బాలయ్య న్యూఇయర్‌ గిఫ్ట్‌


నందమూరి బాలకృష్ణ అభిమానులకు 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలతోపాటు గిఫ్ట్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్‌ 31 అర్థరాత్రి 12 గంటలకు ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్ర టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు కానుకగా ఇవ్వబోతున్నారు.

మళ్లీ తాత అయిన రజనీ..

మళ్లీ తాత అయిన రజనీ..


సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తాత కాబోతున్నారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య ఆర్.అశ్విని త్వరలో ఓ బిడ్డకు జన్మ ఇవ్వబోతోంది. సౌందర్యకు 2010లో బిజినెస్ మ్యాన్ అశ్విని రామ్ కుమార్ తో వివాహం అయ్యింది.